
గోడపత్రిక
June 15, 2025 at 04:38 AM
మా చిన్న బాబు మంత్రి పదవి లో ఉన్న వారి ఉషారు తగ్గలేదు ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందంగా ప్రజలతో పంచుకుంటారు
కాబోయే ముఖ్యమంత్రి గారు మీరు ఇలాగే కలకాలం ప్రజలతో కలిసిమెలిసి ఉంటారు సెల్ఫీలు తీసుకుంటారు అని భావిస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు కూడా
కొందరు దీనిని తప్పుగా ఆలోచించేవాడు కూడా ఉంటారు, మీ నాన్నగారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వెళ్లినప్పుడు ఎలా ఉన్నారో బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నారు జుట్టు విషయంలో
ఆరోగ్య విషయంలో పాపం చాలా దెబ్బ తిన్నారు రాజమండ్రి డాక్టర్లకే భయమేసింది
కానీ అదేంటో గేటు తీసుకుని బయటికి వచ్చి కారు డోరు తీసుకుని పక్కన నిలబడి, 18 గంటలు ర్యాలీగా కరకట్ట చేరారు
మీలో కూడా ఆ ఉత్సాహం కనబడుతుంది