గోడపత్రిక
గోడపత్రిక
June 16, 2025 at 07:45 AM
45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రిగా అనుభవం ఇంకొక 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అటు అతని పాలనలో ఒక స్త్రీకి 89 మంది పిల్లలు ఇంకొక స్త్రీకి 40 మంది పిల్లలు ఇటువంటివి ఆయన పాలలో జరిగే అవకాశం లేదు ఆయన డేగకళ్ళతోతో రాష్ట్రంలో తప్పు అనేది లేకుండా చూస్తారు అది పోలవరం ప్రాజెక్టు గానీ అమ్మ ఒడి పథకానికి డబ్బులు పంపడం గానీ ఇదేమన్నా రౌడీలకు గుండాలకు రౌడీషీట్లకు టిక్కెట్లు ఇస్తారా బాబు గారు జగన్ లాగా నికాస్ అయిన మనుషుల్ని చూసి ఎంపిక చేస్తారు రాజకీయ నాయకులుగా వారు తప్పుడు చేయరు చేయనివ్వరు

Comments