
Andhra Pradesh Youth Congress
June 10, 2025 at 02:44 PM
ప్రతిపక్ష నాయకుడు శ్రీ @RahulGandhi 📍రాయ్ బరేలి బోర్డు టాపర్లను కలుసారు.
రాహుల్ గాంధీ గారు పిల్లలతో వారి కలలు, ఆశయాలు, ఆసక్తుల గురించి, వారి కెరీర్ ఆలోచనలు గురించి సంభాషించారు.
ప్రతిభావంతులైన ఈ పిల్లలకు మనం ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నాము.