Andhra Pradesh Youth Congress
                                
                            
                            
                    
                                
                                
                                June 11, 2025 at 09:26 AM
                               
                            
                        
                            11 సంవత్సరాలు. 0 పత్రికా సమావేశాలు.
అధికార దాహం ప్రశ్నలకు భయపడుతుంది,
మోదీ రాజనీతిజ్ఞుడు కాదు, కేవలం చౌకబారు
రంగస్థల ప్రదర్శకుడు.
పత్రికలను ఎదుర్కోని నాయకుడు నాయకత్వం వహించ లేడు - తన వైఫల్యాలను దాచిపెడుతున్నాడు.
భారతదేశానికి సమాధానాలు కావలి, చప్పట్లు కాదు.
#democracydemandsdialogue #accountabilitymatters