
Andhra Pradesh Youth Congress
June 11, 2025 at 12:10 PM
మోడీజీకి భద్రత, వీఐపీ సౌకర్యాలు, వీఐపీ రైలు, ఏసీ బంకర్!
కానీ దేశం కోసం ప్రాణాలను అర్పించే సైనికులకు మత్రం, చెప్పాలంటే, శిథిలావస్థలో ఉన్న రైలు!
ఇది ఏమి కొత్త భారతదేశం?