Andhra Pradesh Youth Congress
Andhra Pradesh Youth Congress
June 11, 2025 at 05:44 PM
📍జైపూర్, రాజస్థాన్ IYC అధ్యక్షులు శ్రీ @UdayBhanuIYC గారు, #whitetshirtmovement ప్రచారానికి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న యువత మరియు పార్టీ కార్యకర్తలకు అట్టడుగు స్థాయిలో హక్కుల కోసం పోరాటానికి నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కుల గణన ద్వారా మన భారతీయులు హక్కులను, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడానికి, మన భాగస్వామ్యం ద్వారా మన పోరాటాన్ని బలోపేతం చేయడానికి కలిసి రావాలి అన్నారు. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ కాదు, ఇది ఒక ఉద్యమానికి నాంది - రండి, చేరండి... సమాజాన్ని మార్చడానికి దారి తీయండి.
Image from Andhra Pradesh Youth Congress: 📍జైపూర్, రాజస్థాన్   IYC అధ్యక్షులు శ్రీ @UdayBhanuIYC గారు, <a class...

Comments