Andhra Pradesh Youth Congress
Andhra Pradesh Youth Congress
June 14, 2025 at 10:19 AM
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ శ్రీమతి @priyankagandhi గారు, ఈరోజు వయనాడ్‌లోని 📍కల్పేట LACలోని MCF పబ్లిక్ స్కూల్‌లో కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ భవనాన్ని ప్రారంభించారు. చిగురించే మనస్సులకు రెక్కలు ఇచ్చి భారతదేశ రేపటిని నిర్మిస్తున్నారు! 📍వయనాడ్, కేరళ

Comments