
Andhra Pradesh Youth Congress
June 14, 2025 at 03:38 PM
కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ @kharge అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా AI -171 ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఆయన సంఘటనా స్థలంలోని అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు.
📍 #gujarat
#planecrashahmedabad