Andhra Pradesh Youth Congress
Andhra Pradesh Youth Congress
June 14, 2025 at 04:28 PM
గుజరాత్‌, అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదంలో గాయపడిన బాధితులు చికిత్స పొందుతున్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని AICC అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు @kharge గారు సందర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments