Andhra Pradesh Youth Congress
Andhra Pradesh Youth Congress
June 19, 2025 at 08:25 AM
📍రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా, ఈవేళ జిల్లా ప్రెసిడెంట్ tk విశ్వేశ్వర్ రెడ్డి గారు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబీ గారు, IYC నాయకులు మరియు కార్యకర్తలు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.
Image from Andhra Pradesh Youth Congress: 📍రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా,...

Comments