
Andhra Pradesh Youth Congress
June 19, 2025 at 03:51 PM
ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఉద్యోగ మేళాను నిర్వహించగలిగితే, ఇప్పటివరకు అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేశారు? *ఏమీ చేయలేదు!!*
భారతీయ యువజన కాంగ్రెస్ చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని చూసి అయినా ప్రభుత్వం మేలుకొని ఉద్యోగాలపై చర్చ మొదలుపెడుతుందనే ఆశిస్తున్నా!
: @SupriyaShrinate
📍 టాక్టోరా స్టేడియం, న్యూ ఢిల్లీ