Andhra Pradesh Youth Congress
Andhra Pradesh Youth Congress
June 20, 2025 at 07:06 AM
మోదీ 2014లో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి 11 సంవత్సరాలు అవుతుంది... అయిన కూడా చేసింది ఏమి లేదు... లోకసభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద తరహాలో ఈ #iycmegajobfair జాబ్ మేళా నిర్వహించగలిగారు... మొద్దు నిద్రలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇప్పటికీ అయిన మేల్కొనాలి...

Comments