
Palla Srinivasa Rao | TDP
June 16, 2025 at 02:32 AM
విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.
ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ.
ఈ నెల 20న రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేయనున్న ప్రధాని.
ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ బీచ్ లో యోగా డే.
విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే యోగా డేలో పాల్గొననున్న ప్రధాని మోదీ.
ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్న మోదీ.
👍
❤
❤️
🙏
6