Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
June 16, 2025 at 12:40 PM
చెరగని చిరునవ్వుతో ప్రజల హృదయ పలకలపై చెక్కిన సజీవశిల్పం మీ రూపం... ప్రేమ, దయాగుణం, ఆప్యాయతకి చిరునామా మీ హృదయం...మీరు వేసిన ప్రతి అడుగు మా అందరికి ఆదర్శం. నడిచిన ప్రతి దారి మార్గదర్శం. మీ కడవరకు మా అందరికి దారిచూపిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ... #pallasrinivasarao #telugudesamparty #tdpjspbjptogether #gajuwaka #visakhapatnam
❤️ 🙏 👍 7

Comments