
Palla Srinivasa Rao | TDP
June 17, 2025 at 08:05 AM
టీడీపీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం సాయత్రం విశాఖపట్నం సీతంపేటలోని మా స్వగ్రహం నందు మా తండ్రి గారైన పల్లా సింహాచలం గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, మా కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాన్న గారు విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేసుకుని ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఇటువంటి సమయంలో పెద్దాయన(బాబుగారి) ఆత్మీయతతో కూడిన పరామర్శ మా కుటుంబ సభ్యులకు ఎంతో మనో ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన అభిమానానికి ఎల్లప్పుడు కృతజ్ఞుడిని...
#chandrababunaidu
#pallasrinivasarao
#telugudesamparty
#gajuwaka

❤️
❤
🙏
5