Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
June 19, 2025 at 12:50 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే 2 కోట్ల 17 లక్షల మందికి పైగా వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఆరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖలో జరిగే 'యోగాంధ్ర' కార్యక్రమంలో పాల్గొంటున్నారు. #yogandhra #internationalyogaday #narendramodi #chandrababunaidu #naralokesh #pallasrinivasarao #andhrapradesh
Image from Palla Srinivasa Rao | TDP: అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహ...
👍 ❤️ 🎉 4

Comments