
Palla Srinivasa Rao | TDP
June 20, 2025 at 08:30 AM
కష్టాలకు ఎదురొడ్డి నిలిచే ధీరత్వం.. కుటుంబాన్ని, సమాజాన్ని ఒకేలా ప్రేమించే ఔన్నత్యం... నిస్వార్థ ప్రజా సేవకు ప్రతిరూపం.. సంపూర్ణ మహిళా శక్తికి నిలువెత్తు రూపం... NTR Trust ద్వారా వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. వారికి అండగా తల్లి లాంటి ఆప్యాయతను పంచుతూ... యావత్ మహిళా జాతికి స్ఫూర్తిదాయకమైన మా నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు...
#narabhuvaneswari
#telugudesamparty
#pallasrinivasarao
#tdpstatepresident

❤️
🎉
🙏
5