TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
                                
                            
                            
                    
                                
                                
                                June 16, 2025 at 05:37 PM
                               
                            
                        
                            18 నుంచి డిప్ లో ఆర్జితసేవల కోటా నమోదు - విడుదల
Arjitha seva Dip Quota Release on 18th
...............
శ్రీవారి సేవలో  నారద పీఠం పంపే  టీటీడీ తాజా మెసేజ్ లు, నిత్య పంచాంగం కోసం  9392877277 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయండి.
.......................
తిరుమల  శ్రీవారి *సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన* వంటి ఆర్జిత సేవల   కోటా  రిజిస్ట్రేషన్  18.06.25న  ఉదయం 10 గంటల నుంచి  20.06.25 వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 
 లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు  20.06.25 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి  వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
..........................
Arjitha seva Dip Quota Release  
.......................
Message to 9392877277 whatsapp number for Nitya Panchangam, TTD latest updates sent by Narada Peetam as Srivari Seva.
...........................
Registration for  quota of Arjitha sevas like Tirumala Srivari Suprabhatam, thomala, archana, astadala padapadmaradhana etc will be from 10 am on 18.06.25 to 10  am on 20 .05.25  After that,  the lucky ones who registered through DIP will be allotted.  Those who get the opportunity to seva in the dip, after that they have to pay the money and get it from 20th to 22nd 12 noon
.................................
https://ttdevasthanams.ap.gov.in
...............................
Narada peetam, Tirupati (నారదపీఠం, తిరుపతి)
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        14