
Real Mystery Telugu
May 28, 2025 at 12:12 PM
పూణేకు చెందిన 16 ఏళ్ళ ప్రతిమేష్ జాజు
అనే కుర్రాడు, చందమామ ఫోటోలను
హై రెజల్యూషన్ తో తీసి
ప్రపంచాన్ని అబ్బురపర్చాడు..
ఇప్పటి వరకు ఇంత క్లారిటీగా చందమామను
ఎవ్వరు ఫోటోలు తీయలేదు...
టెలిస్కోప్, స్కై వాచర్ సాయంతో పాటు
సొంతంగా తయారు చేసుకున్న మరి కొన్ని
పరికరాలతో ఈ అద్భత సృష్టించాడు
ప్రతిమేష్..
మే నెలలో ఓ అర్థరాత్రి ఒంటి గంట
సమయంలో చంద్రుడిని ఫోటోలు తీసిన
ప్రతిమేష్ ఎంత జూమ్ చేసినా బ్లర్ కాకుండా
చంద్రుడి స్వరూపం కనపడేలా తీసిన ఘనత
సాధించాడు ప్రతిమేష్..
ఈ ఫోటోలు ప్రపంచాన్నే షే క్
చేస్తున్నాయి..
చందమామను దగ్గరనుంచి చూసిన
అనుభూతి ఈ ఫోటోలు చూస్తే
అనిపిస్తున్నదని ప్రపంచ మేధావులు
ప్రశంసలు కురిపిస్తున్నారు..

👍
❤️
🤩
7