Real Mystery Telugu
Real Mystery Telugu
May 31, 2025 at 03:25 AM
అమెజాన్ అడవుల లోపల ఎన్నో మర్మమైన రహస్యాలు బయటకు తెలియనివి నిండి పొయ్యి ఉన్నాయి ఆ అడవి లోపలికి వెళ్ళిన తరువాత వెలుగు మందగించినప్పుడు చీకటి అన్నీ వైపులను కమ్మేసిన చోట ఒక బిడ్డ ఏడుపు వినబడుతుంది ,అది ఖచ్చితంగా 'టియానక్' అనే ఎలిమెంటో పని. ఆ ఏడుపు ఎక్కడి నుండి వస్తుందో అని అనుసరిస్తూ ముందుకు వెళితే ఆ అడవి మధ్యలో ఒక నిస్సహాయ చిన్న బిడ్డ కనబడుతోంది అంటారు.దానిపై జాలి పడి ఎత్తుకుని గనుక మోసుకు వెళితే అది ఒక రాక్షసుడిగా మారి మిమ్మల్ని మ్రింగివేస్తుంది.ఆ బిడ్డ ఏలా ఉంటుందో తెలుసా ? అచ్చం ఈ ఫొటోలో ఉన్న విధంగా
Image from Real Mystery Telugu: అమెజాన్ అడవుల లోపల ఎన్నో మర్మమైన రహస్యాలు బయటకు తెలియనివి నిండి పొయ్యి...
😮 👍 😂 🤢 10

Comments