
Venugopal Reddy Chenchu (NRITDP)
June 14, 2025 at 11:34 PM
సూపర్ 6లో మూడు హామీలు నెరవేరిస్తేనే…
జయహో చంద్రన్న, జయహో జయహో లోకేశ్ అంటున్నారు ప్రజలు!
ఇంకా రేపు అన్నదాత సుఖీభవ…
ఆ తరవాత ఉచిత బస్సు అంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.🔥
ఇంకా ఎవరూ మనల్ని ఆపలేరు… ఎవ్వరూ అడ్డుకోలేరు…✌️✌️
చంద్రబాబు అంటే నమ్మకం
కూటమి అంటే భరోసా
కూటమి పాలన అంటే సుపరిపాలన!!
జై టిడిపి..!
జై చంద్రబాబు..!
జై లోకేశ్..!!
#thallikivandanam #happymothersinap #naralokesh #narachandrababunaidu