Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 16, 2025 at 07:51 PM
నాడు జై జగన్ అనమంటే అనలేదు అని తోట చంద్రయ్య ని నడి రోడ్ లో పీక కోసి చంపారు..😡 ఇప్పుడు మన మంచి ప్రభుత్వంలో జై జగన్ అన్న కొమెర అంకారావ్ (జాజి) అనే వ్యక్తికి సలహాదారు పదవి ఇచ్చారు..🤔 మీకు తెలిసి జరిగిందో, తెలియక జరుగుతున్నాయో కానీ ఇది మాత్రం నిజంగా కష్టపడిన కార్యకర్తలని అవమానించడమే @naralokesh అన్న, @ncbn సార్. పార్టీలో కనీస గుర్తింపుకోసం వేలమంది కార్యకర్తలు వేచి చూస్తున్నారు.. అలాంటి వాళ్ళను కాదని ఈ జై జగన్ అన్న వారికీ సలహాదారుడి పదవి అంటే దేనికి అర్థం? రాత్రి పగలు తేడా లేకుండా పార్టీకోసం పనిచేసి, వైసీపీ వాళ్ళదగ్గర అమ్మనాబూతులు తిట్టించుకుంటూ, వాళ్ళని ఎదిరిస్తున్న పార్టీ కార్యకర్తను పట్టించుకోరా? కార్యకర్తే అధినేత అని మీరు అంటున్నారు కానీ పరిస్థితి ఆలా లేదు, కార్యకర్తలకు గుర్తింపు లేదు అన్నది వాస్తవం.. అయన చేసింది మంచిపనే, పర్యావరణాన్ని కాపాడుతున్నారు, దానికోసం ప్రభుత్వం తరుపున సత్కరించండి, కావాలంటే సపోర్ట్ చేయండి కానీ, ఇలా నామినేటెడ్ పొజిషన్స్ ఇవ్వాల్సిన పని లేదు.. కార్యకర్తలతో మాకు సంభంధం లేదు, మేము ఇలానే చేస్తాం అంటే మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం.. పార్టీ మంచికోరి చెబుతున్న అన్న, దయచేసి ఆలోచించండి.. సారీ తప్పుగా మాట్లాడితే, కానీ ఇది పార్టీకి నష్టం చేస్తుంది అందుకే చెప్పా.. #westandwithtdpkarayakarta #naralokesh #chandrababunaidu #idhimanchiprabhutvam #telugudesamparty
😢 2

Comments