Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 17, 2025 at 01:29 AM
సారీ… కొద్దిరోజులు రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుని అమెజాన్ అడవులకి వెళ్తున్నాను.!! ఇక్కడ రాజకీయాల కోసం పెట్టె సమయం, అక్కడ వంద మొక్కలు నాటి, వంద మూగజీవాలను రక్షించి వస్తే నాకూ అదృష్టం కలిసొస్తుందేమో… చూద్దాం. ఏంటి ఈ దౌర్భాగ్యం? ముక్కు మొహం తెలియని వ్యక్తి, ‘జై జగన్’ అని కేక్ కట్ చేసిన వ్యక్తి, నాలుగు సినిమా డైలాగులు చెబితే సలహాదారు అంటున్నారు… మరి మేము ఏంటి ఇంకా? పని లేకుండా, పెళ్లాం పిల్లల్ని వదిలి, లక్షల జీతాలు వదులుకొని, గ్రౌండ్‌లో లక్షలు పెట్టి పార్టీకి పనిచేశాం. మేమూ కూడా… ఆ డబ్బుతో విత్తనాలు చల్లుకోవచ్చు కదా @ncbn సార్?? నిజంగా కడుపుమండిపోతుంది @naralokesh అన్నా, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు. ఒకసారి మా స్థానంలో నిలబడి ఆలోచించండి. #westandwithtdpkarayakarta #tdptwitter #andhrapradesh #politicalreality #grassrootsstruggle #voiceoftheground #partyloyalists
Image from Venugopal Reddy Chenchu (NRITDP): సారీ… కొద్దిరోజులు రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుని అమెజాన్ అడవులకి వెళ్...
👍 🙏 2

Comments