Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 19, 2025 at 01:16 AM
అసలు ఈ వైసీపీలో ఎవ్వరికైనా ప్రజాసేవ చేసే ఉద్దేశం ఉందా?? కులం పేరుతో రాజకీయం చేసే వారిని చూసాం… మతం పేరుతో చేసే వారిని చూసాం… ప్రాంతం పేరుతో చేసిన వారిని కూడా చూసాం… కానీ ఇలా గంజాయి బ్యాచ్‌ను వెంటేసుకుని ఉన్మాద రాజకీయం చేసే పార్టీ మాత్రం ఒక్క వైసీపీ మాత్రమే…😡😡 అలాంటి రాజకీయం చేసే నాయకుడు ఒక్క జగన్ రెడ్డి మాత్రమే! #ysjagancriminalpolitics #jaganfailedcm #ycpcriminalparty #saveapfromysrcp #andhrapradesh
👍 1

Comments