Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 19, 2025 at 03:16 PM
ఢిల్లీలో బిజీ బిజీగా యువగలం రధసారధి.. గల్లీలో గలీజుగా వైఎస్ జగన్.. రాష్ట్రానికి రావాల్సిన నిధులకోసం నారాలోకేష్.. రాజకీయానికి కావాల్సిన శవాలకోసం జగన్.. అధికారం ప్రజా శ్రేయస్సుకోసం అంటున్న నారా లోకేష్.. అధికారం కక్ష రాజకీయాలకోసం అంటున్న జగన్.. ఇద్దరికి తేడా చూసారా? నాయకుడికి, నరరూప రాక్చసుడికి ఉన్నంత తేడా ఉంది.. రాష్ట్ర అభివృద్ధి కోసం నాయకుడు @naralokesh .. రాష్ట్ర వినాశనం కోసం నరరూప రాక్షసుడు @ysjagan..!! Both are not same.🔥🔥 #ysjagancriminalpolitics #ycpcriminals #jaganfailedcm
Image from Venugopal Reddy Chenchu (NRITDP): ఢిల్లీలో బిజీ బిజీగా యువగలం రధసారధి.. గల్లీలో గలీజుగా వైఎస్ జగన్..  రా...

Comments