
Venugopal Reddy Chenchu (NRITDP)
June 20, 2025 at 04:13 AM
త్యాగం, సేవ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం భువనమ్మ గారు.
పెద్దాయన రాష్ట్రం కోసం గత 40 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు అంటే, దాని వెనక భువనమ్మ త్యాగం, సపోర్ట్ ఖచ్చితంగా ఉంది.
నారా లోకేష్ అన్న ఈరోజు ఒక నాయకుడిగా మన పార్టీని నడపగలుపుతున్నాడు అంటే దానికి కారణం భువనమ్మ..
భర్తకోసం, బిడ్డకోసం ఎంతోమంది మూర్ఖుల దగ్గర మాటలు పడాల్సి వచ్చినా… ఎక్కడా వెనుతిరగకుండా, నిరంతరం వారితో పయనిస్తూ,
NTR Trust ద్వారా వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారికి అండగా నిలిచి, తల్లిలాంటి ఆప్యాయతను చూపుతున్న భువనమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని,
పెద్దాయనకు, లోకేశ్ అన్నకు తోడుగా మీరు @ManagingTrustee ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ. 💐💛
#happybirthday #narabhuvaneswari
#hbdnarabhuvaneswari #narachandrababunaidu #naralokesh