
Minister For PRRD TELANGANA
June 10, 2025 at 09:24 AM
*ట్రైబల్ కేఫ్, ట్రైబల్ టెంపుల్స్*
హైదరాబాద్ లోని మాసబ్ టాంక్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గిరిజన కెఫెటేరియా, ఆలయాల ఏర్పాటు
ట్రైబల్ కేఫ్, ఆలయాలను ప్రారంభించిన పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క
గిరిజనులు, అటవీ ప్రాంత వాసులకే పరిమితమైన చిరు, తృణ ధాన్యాలు.. కల్తీకి తావులేని సహజ సిద్ధమైన ఆటవీ ఉత్పత్తులతో తయారుచేసిన చిరుతిళ్లు, వంటకా లను రాష్ట్ర ప్రజలందరికి రుచి చూపేందుకు సర్కారు ట్రైబల్ కెఫ్ ఏర్పాటు
అటవీ ఉత్పత్తు లతో తయారుచేసిన చిరుతిళ్లు, ఇతర వంటకాలను ప్రజలందరికీ పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ వద్ద గల తెలుగు సంక్షేమ భవన్లో గిరిజన మ్యూజియం ముందు గిరిజన ఆహారశాల పేరుతో స్టాల్ ఏర్పాటు చేస్తోంది.
20 రకాల ట్రైబల్ వంటకాలు ను అందుబాటు లో ఉంచిన గిరిజనులు
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉట్నూరు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏటూరు నాగారం ఐటీడీఏలు.. ప్రతి ఒక్కరికీ నోరూ రించే స్వీట్లు, గారెలు తదితర చిరు తిళ్లు, ఇతర ఇతర వంటకాల తయారీ చేయిస్తూ అటవీ ప్రాంత వాసులకు స్వయం ఉపాధి కల్పిస్తున్నాయి.
గిరిజన ఆహారం పేరుతో స్టాల్ కూర్చొని తినేందుకు గుడిసె థీమ్ తో చెక్క టేబుల్ ఏర్పాటు
పాల్గొన్న Mla లు పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ కోవా లక్ష్మి అనిల్ జాదవ్, ట్రై కార్ చైర్మన్ బిలయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, ఇతర అధికారులు

🙏
1