
Minister For PRRD TELANGANA
June 10, 2025 at 09:26 AM
గిరిజన మ్యూజియం ను కలియ తిరిగి గిరిజనుల సంస్కృతి, పోరాటం, తెగల చిత్రాలను ఆసక్తిగా తిలకించిన మంత్రి సీతక్క
గిరిజన ఆడిటోరియంలో ప్రదర్శించిన ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీం పోరాటం, అమరత్వం ఇతివృతంగా రూపొందించిన కొమరం భీమ్ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనను గిరిజన ఆదివాసి mla లతో ఆసక్తిగా వీక్షించిన మంత్రి సితక్క

🙏
❤️
👍
4