Minister For PRRD TELANGANA
Minister For PRRD TELANGANA
June 11, 2025 at 12:22 PM
ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే. తల తాకట్టు పెట్టిన అప్పులు తీర్చుకుంటూనే సంక్షేమ ఫలాల అమలు. జిల్లాకు మరో వెయ్యి ఇండ్ల మంజూరు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి. ప్రతి పేద కుటుంబానికి గూడుతో పాటు పౌష్టిక హారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హులందరికీ దశలవారీగా ఇల్లు మంజూరు. త్వరితగటిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి. రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
Image from Minister For PRRD TELANGANA: ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే.  తల...
❤️ 🙏 3

Comments