
YSR Congress Party
June 19, 2025 at 07:41 AM
ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేయలేక నష్టాలు భరించలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ప్రకాశం జిల్లాలో ఇద్దరు పల్నాడులో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ వైఫల్యమే..
#ysjaganpressmeet
#ysrcpforfarmers
#cbnfailedcm
#apisnotinsafehands
#sadistchandrababu
#mosagadubabu

👍
❤️
😂
30