
YSR Congress Party
June 19, 2025 at 08:03 AM
ఎస్సీ, ఎస్టీ.. బీసీ.. మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నావు.. ఏదీ... ఇచ్చావా ??? ఇలా అబద్ధాలు చెప్పుకొని గెలిచి ఇప్పుడు అందర్నీ నట్టేట ముంచడం నీకు వెన్నతో వచ్చిన విద్య కదా నారా చంద్రబాబు నాయుడు . నిన్ను నమ్మినందుకు ప్రజలకు భలే టోపీ పెట్టావ్..
#ysjaganpressmeet
#cbnfailedcm
#apisnotinsafehands
#sadistchandrababu
#mosagadubabu

👍
❤️
😂
31