
YSR Congress Party
June 19, 2025 at 09:20 AM
జూన్ 4న వెన్నుపోటు దినంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనంలో ఎంతో స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఏడాదికే ప్రజల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకోవడం దేశంలోనే ఎక్కడా జరగలేదు. నిన్న సత్తెనపల్లి కార్యక్రమం కూడా కర్ప్యూ మధ్య జరిగింది. చంద్రబాబు వల్లే ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు ప్రజలను, మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం తప్పా? ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? పొదిలిలో 40వేల మందితో జరిగే కార్యక్రమంలో 40 మందితో రాళ్లు వేయించాడు చంద్రబాబు. చంద్రబాబుకు ఎందుకింత అసహనం అని అడుగుతున్నా.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#ysjaganpressmeet
#cbnfailedcm
#apisnotinsafehands
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
🙏
😂
😮
38