YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 19, 2025 at 09:47 AM
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు నేడు వ్యవసాయం చేస్తున్నాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా గొంతు విప్పితే చాలు ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తానంటాడు చంద్రబాబు . -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #ysjaganpressmeet #cbnfailedcm #apisnotinsafehands #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 🙏 20

Comments