
YSR Congress Party
June 19, 2025 at 10:11 AM
అప్పుల బాబుగా మారిపోయిన చంద్రబాబు
ఏడాదిలో ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే రూ.1.61 లక్షల కోట్లు అప్పులు చేశావంటే.. ఐదేళ్లలో ఇంకెంత చేస్తావు చంద్రబాబు?
నువ్వు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఏపీని దివాళా తీయించాలని కంకణం కట్టుకున్నావా చంద్రబాబు ?
#ysjaganpressmeet
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#apisnotinsafehands
#sadistchandrababu
#mosagadubabu

👍
❤️
🙏
😂
😢
29