
YSR Congress Party
June 19, 2025 at 01:46 PM
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికించారు.
మాజీ ఎంపీ దళితుడు నందిగం సురేష్ ను రెండు సార్లు జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీపై ఒక కేసు బెయిలు రాగానే మరో కేసు పెడుతూ 11 కేసులు పెట్టారు. మా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని వెంటపడుతున్నారు. మా నాయకులందరి మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయాలని నారా చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నాడు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#ysjaganpressmeet
#cbnfailedcm
#tdpantidalit
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
🙏
18