YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 19, 2025 at 02:17 PM
#saverdt సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించిన పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు, ఆర్డీటీ లబ్ధిదారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు నేడు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ గుబనపల్లి గ్రామం నుండి ప్రారంభమైన సేవ్ ఆర్డీటీ ప్రజా పరిరక్షణ పాదయాత్ర మాజీ ఎంపీ, పీఏసీ సభ్యులు కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ శ్రీ పీడీ తలారి రంగయ్య గారు, ఆయనకు తోడుగా వైయస్ఆర్ సీపీ నాయకులు మదినేని ఉమామహేశ్వర నాయుడు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ తిప్పేస్వామి గారు, 16 రోజులుగా చేపడుతున్న పాదయాత్ర ముగింపు సభ కు సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి గారు, మాజీ ఎంపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ గారు, ఎమ్మెల్సీ మంగమ్మగారు, నాయకులు మహాలక్ష్మి శ్రీనివాస్, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధరప్ప గారు, మరియు జిల్లా వైసీపీ నాయకులు, తాలూకా నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీపీలు జడ్పీటీసీలు, మండల పార్టీ కన్వీనర్లు, వైస్ కన్వీనర్లు,సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్స్, జిల్లా మరియు తాలూకా మండల వైసీపీ వివిధ విభాగం అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైయస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు... ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేశారు.
❤️ 👍 🙏 15

Comments