YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 19, 2025 at 02:40 PM
ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయాలతో ముడివేశాడు చంద్రబాబు. మహిళలంటే గౌరవం ఉండేవాళ్లు చేసేపనేనా ఇది? ఎంత సేపూ రెడ్ బుక్ తప్ప, కేసులను విచారణ చేసే ఉద్దేశం, సమయం ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? 19 పథకాల ద్వారా 2,73,000 వేలకోట్లు డీబీటీగా మహిళలకు అందించాం. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మహిళల పేరు మీదే ఇచ్చాం. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు, పనుల్లో అక్కచెల్లెమ్మలకు 50% ఇచ్చాం. ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది? మంచి చేసే మాకా? దౌర్జన్యం చేసే పెద్ద మనిషికా? -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #ysjaganpressmeet #cbnfailedcm #sadistchandrababu #mosagadubabu
❤️ 👍 😢 🙏 21

Comments