
YSR Congress Party
June 19, 2025 at 02:49 PM
వెన్నుపోటు పొడవడంలో నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఆయనే సాటి..ఎన్నికల ముందు జగన్ కన్నా ఎక్కువ చేస్తాను అన్నాడు. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేశాను అని చెబుతున్నాడు. ఎవరైనా సూపర్ సిక్స్ గురించి అడిగితే మీ నాలిక మందం అని బెదిరిస్తున్నాడు.
-వైయస్ జగన్ వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#ysjaganpressmeet
#cbnfailedcm
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
🙏
😂
28