
YSR Congress Party
June 19, 2025 at 03:26 PM
గవర్నమెంట్ కు రావాల్సిన సంపద చంద్రబాబు జేబులోకి ఆయన దొంగల ముఠా జేబులోకి పోతోంది. సంపద సృష్టించడం కాదు ఆవిరి అవుతోంది. మా హయాంలో ఐదేళ్లకు కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే..చంద్రబాబు ఈ ఒకే ఒక్క ఏడాదిలో చంద్రబాబు చేసిన అప్పు రూ.1,61,301 కోట్లు. ఐదేళ్లలో మేం చేసిన అప్పులో 48.5% కేవలం 12 నెలల్లో చేశాడు నారా చంద్రబాబు నాయుడు .
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#cbnfailedcm
#ysjaganpressmeet
#sadistchandrababu
#mosagadubabu
❤️
👍
🙏
😮
27