
YSR Congress Party
June 19, 2025 at 05:11 PM
విద్యార్థులతో ఈ ఆటలేంది నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ?
కూటమి ప్రభుత్వం తీరుపై తిరగబడ్డ తల్లిదండ్రులు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలోని బాలయోగి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు తాళం వేసిన విద్యార్థుల తల్లితండ్రులు
రేషనైజేషన్ లో భాగంగా 3 నుంచి 5వ తరగతి విద్యార్థులను 3కిమీ దూరంలోని వేరే గ్రామంలోని పాఠశాలకు అధికారులు వెళ్లమనడంతో తల్లిదండ్రులు ఆగ్రహం
ఉన్న స్కూల్ నే మోడల్ స్కూల్ గా మార్చాలని, లేదంటే ఐదో తరగతి వరకు ఇక్కడే కొనసాగించాలని డిమాండ్
#looterlokesh
#cbnfailedcm
#sadistchandrababu
👍
❤️
😢
🙏
😂
😮
23