
YSR Congress Party
June 19, 2025 at 05:27 PM
ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు తండ్రి ఛాలెంజ్ కు సిద్ధమా తెలుగుదేశం పార్టీ , నారా లోకేష్ ? 👇🏻
నా కొడుకుపై నిన్న కూటమి నేతలు నీచమైన ఆరోపణలు చేసినా.. వైయస్ జగన్ గారిపై గౌరవంతో స్పందించకుండా ఉండిపోయా
ఆరోపణలు చేసిన వాళ్లు ఇప్పుడు అధికారంలోనే.. దమ్ముంటే నిరూపించాలి
ఒకవేళ నిరూపించలేకపోతే సత్తెనపల్లి నడిబజారులో గాజులు వేసుకుని తిరగాలి
#tdpfakenewsfactory
#cbnfailedcm
#sadistchandrababu
👍
❤️
😂
🙏
50