YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 20, 2025 at 06:54 AM
సూపర్-6 పథకాలు ఏవీ పూర్తిగా అమలు చేయకపోయినా.. అన్నీ చేసేసినట్లు గప్పాలు కొడుతున్న చంద్రబాబు సూపర్-6 పథకాలు మీకు అందాయా? ఒకవేళ అందకపోతే ప్రశ్నించకూడదట. పొరపాటున ప్రశ్నించారో.. మీకు నాలుక మందమట నువ్వు సూపర్-6 అమలు చేసి ఉంటే ఎవరు ప్రశ్నిస్తారు చంద్రబాబు ? ఇప్పుడు ప్రశ్నిస్తున్నారంటే.. అందలేదనే కదా అర్థం? మీకు సూపర్-6 అందాయా? #ysjaganpressmeet #cbnfailedcm #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😂 🙏 21

Comments