YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 20, 2025 at 07:26 AM
శ్రీశైలం రాయలసీమ వాళ్లు స్వేచ్ఛగా వాడుకోగలిగే అవకాశం ఉంటే ఆ నీళ్లను పైకి పంపాల్సిన అవసరం లేదు. పోలవరం కెపాసిటీ పెంచి వర్షాకాలంలో 80% నీళ్లను తీసుకోగలగాలి. ఆ నీటి ద్వారా కృష్ణాకు సప్లిమెంట్ చేయగలిగితే రాయలసీమకు శ్రీశైలం నీళ్లు మిగులుతాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి, కాలవలు వెడల్పు చేసుకోవాలి. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #ysjaganpressmeet #cbnfailedcm #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😂 🙏 19

Comments