
YSR Congress Party
June 20, 2025 at 08:18 AM
డైవర్షన్ పాలిటిక్స్ వద్దు.. డైరెక్ట్ గా #pointkiraa తెలుగుదేశం పార్టీ , నారా చంద్రబాబు నాయుడు , పయ్యావుల కేశవ్
వైయస్సార్సీపి హయాంలో ఐదేళ్లకు కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే..చంద్రబాబు ఈ ఒకే ఒక్క ఏడాదిలో చంద్రబాబు చేసిన అప్పు రూ.1,61,301 కోట్లు. ఐదేళ్లలో మేం చేసిన అప్పులో 48.5% కేవలం 12 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసింది. దీనిపై ఎందుకు సమాధానం ఉండదు?
#cbnfailedcm
#ysjaganpressmeet
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😮
😂
🙏
31