YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 20, 2025 at 09:13 AM
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో పేట్రేగిపోతున్న టీడీపీ గూండాలు ఇంటి దగ్గర పార్క్ చేసిన టూవీలర్‌ను తోసేశాడనే నెపంతో తన కొడుకు శశితో కలిసి అనిల్ చౌదరి అనే వ్యక్తిపై పాశవికంగా దాడి చేసిన మల్లికార్జున నాయుడు ఆ ఇష్యూతో తనకి సంబంధం లేదని అనిల్ చెప్తున్నా.. ఇంట్లోకి దూరి పిడిగుద్దులు అధికారమదంతో మరీ ఇంతలా బరితెగిస్తారా నారా చంద్రబాబు నాయుడు ? #cbnfailedcm #tdpgoons #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 😢 ❤️ 🙏 19

Comments