YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 20, 2025 at 10:05 AM
చంద్రబాబు చేసిన మోసాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడం ప్రతిపక్షంగా మా బాధ్యత. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత వైసీపీకి ఉంది. చంద్రబాబు మోసాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం.. ప్రజల తరఫున నిలబడతాం #ysjaganpressmeet #cbnfailedcm #sadistchandrababu #mosagadubabu
Image from YSR Congress Party: చంద్రబాబు చేసిన మోసాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడం ప్రతిపక్షంగా మా బాధ్య...
👍 ❤️ 😮 🙏 18

Comments