
YSR Congress Party
June 20, 2025 at 10:27 AM
ఖరీఫ్ సీజన్ వచ్చేసింది.. రైతు భరోసా వేశావా నారా చంద్రబాబు నాయుడు.. ఏటా రూ.20,000 వేలు వేస్తామన్నావు. గత ఏడాది ఎగ్గొట్టావు. ఈ ఏడాది కూడా అంతేనా ? నమ్మితే ఇంతేనా
#ysrcpforfarmers
#rythubharosa
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu

👍
❤️
😂
😢
18