
YSR Congress Party
June 20, 2025 at 01:21 PM
వైయస్ జగన్ గారిని భూమ్మీద లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రకి తెరలేపింది
వైయస్ జగన్ గారిని భూస్థాపితం చేస్తామని నారా చంద్రబాబు నాయుడు చెప్పడం ఈ అనుమానాలకి మరింత బలం చేకూరుస్తోంది
కూటమి నేతల మాటలు వింటుంటే వైయస్ జగన్ గారికి ప్రాణహాని ఉందని స్పష్టంగా అర్థమవుతోంది
-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
#cbnfailedcm
#apisnotinsafehands
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
😂
19