
YSR Congress Party
June 20, 2025 at 01:38 PM
విశాఖపట్నంలో జూన్ 21న జరిగే యోగాంధ్రకి రావాలంటూ డ్వాక్రా సంఘాల సభ్యులకు లీడర్లు బెదిరింపులు
ఒకవేళ రాకపోతే 500 రూపాయల ఫైన్ వేస్తామంటూ హెచ్చరిక.. ఆరోగ్యం బాగాలేక రాలేకపోతే కుటుంబ సభ్యుల్ని పంపించాలంటూ హుకుం
యోగాంధ్రకి వచ్చిన వారికి వెయ్యి రూపాయల సామాగ్రి ఉచితంగా ఇస్తామంటూ ఎర
ఏడాది పాలనలో ప్రజలకి మంచి చేసుంటే ఈ తిప్పలు తప్పేవి కదా నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ ?
#cbnfailedcm
#seizetheliarpk
#idhimuncheprabhutvam
#mosagadubabu
😂
👍
❤️
😢
😮
🙏
23