
YSR Congress Party
June 20, 2025 at 02:35 PM
వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు.. వైయస్ జగన్ గారిపై అభిమానాన్ని ఆపలేవు
వైయస్ జగన్ గారి నాయకత్వంలో పని చేయడాన్ని మా అదృష్టంగా భావిస్తాం
-విడదల రజిని గారు , మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
#ysjagan
❤️
👍
🙏
😂
😮
31